ATP: గుంతకల్లు తిలక్‌నగర్‌లో అసంపూర్తిగా చేసిన డ్రైనేజీ కాలువ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాలనీవాసులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. గత నాలుగు నెలల క్రితం డ్రైనేజీ కాలువల కోసం పనులు ప్రారంభించి ఇప్పటివరకు పనులు పూర్తి చేయకపోవడంతో దుర్వాసన వస్తుందన్నారు.