KDP: పులివెందులలోని వ్యవసాయ మార్కెట్ కమిటి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చీనీకాయల మార్కెట్కు సోమవారం 298.40 టన్నులు చీనీకాయలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా టన్ను గరిష్ట ధర రూ.15000, మధ్యస్థ ధర రూ.13300, కనిష్ఠ ధర రూ.9400గా నమోదైనట్లు మార్కెట్ కమిటి అధికారులు తెలిపారు.