KDP: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ శత వార్షికోత్సవ ప్రారంభ వేడుకలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నరసింహులు కోరారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు.