సత్యసాయి: సమత ఆయుర్వేద ఆస్పత్రిని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించాను. అనంతరం ఆస్పత్రిలోని వివిధ విభాగాలు పరిశీలించారు. ఆసుపత్రులో చికిత్స విధానాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ప్రతి వైద్యం ముఖ్యమైనదే అని తెలిపారు.