VZM: బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శుక్రవారం స్దానిక నాయుడు కాలనీలో బాబు ష్యురిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం వైఫల్యాలను, మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ సావు మురళి, నాయకులు ఉన్నారు.