కృష్ణా: నూజివీడు నియోజకవర్గంలో ఈనెల 3, 4 తేదీలలో మంత్రి పార్థసారథి చొరవతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి క్యాంపు కార్యాలయం సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు, చాట్రాయిలలో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఉదయం 9 నుండి రాత్రి 7 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తారని తెలిపింది.