PLD: దేశ రక్షణలో సాయుధ బలగాల పాత్ర కీలకమని కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం వాల్ పోస్టర్లను, స్టిక్కర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి నేటి వరకు సాయుధ దళాలు దేశం లోపల, వెలుపల ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వీరోచితమైన సేవలు అందిస్తున్నారని అన్నారు.