W.G: పెనుమంట్రలో పాఠశాల విలీనం వద్దంటూ 26 రోజులుగా పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం నిరసిస్తూ శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు గ్రామ సర్పంచ్ ప్రియాంక తెలిపారు. ఎస్ఎంసి కమిటీ ఛైర్మన్ రేవతి, తహసీల్దార్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు ఎవరూ పట్టించుకోలేదన్నారు.