NDL: స్థానిక MLAల ఆధ్వర్యంలో జిల్లాలోని 8 అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ(AMC)ల నామినేటెడ్ ఛైర్మన్ పదవుల నియామకానికి కలెక్టర్ జీ.రాజకుమారి నోటిఫికేషన్ జారీ చేశారు. నంద్యాల (AMC)-OC ఉమెన్, ఆళ్లగడ్డ-SC ఉమెన్, డోన్-BC ఉమెన్, నందికొట్కూరు-OC జనరల్, ఆత్మకూరు-OC జనరల్, బనగానపల్లె-OC జనరల్, కోవెలకుంట్ల-OC జనరల్, పాణ్యం-BC ఉమెన్ ఉన్నట్లు పేర్కొన్నారు.