KRNL: అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు తప్పవని మండల AO సరితా హెచ్చరించారు. శుక్రవారం నందవరం మండలం నాగలదిన్నెలోని పురుగు మందులు, శివ కిరణ్ ట్రేడర్స్, శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీనివాస ఆగ్రో ఏజెన్సీ దుకాణాలను తనిఖీ చేశారు. ఎరువులు, పురుగు మందులు ఎంఆర్పీ ధరలకే విక్రయించాలన్నారు. అనంతరం విక్రయాల వివరాలు స్టాక్ రిజిస్టర్లో పొందుపరచాలని తెలిపారు.