E.G: కడియం మండలం దుళ్ల ఆర్యవైశ్య సంక్షేమ సంఘ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వారణాసి శ్రీనివాస గుప్త, కార్యదర్శిగా కంచర్ల మూర్తి, కోశాధికారిగా తమ్మన సత్తిబాబు ఏకగ్రీవమయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా కోరుప్రోలు శ్రీరామచంద్రమూర్తి, జాయింట్ సెక్రటరీగా ఒబిలిశెట్టి బుచ్చిరాజుతో పాటు ఆరుగురు డైరెక్టర్లను ఎంపిక చేశారు.