KDP: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకు రేపు కేంద్ర పర్యాటక శాఖ బృందం వస్తున్నారు. ఈ మేరకు వారికి ఎక్కడ అభివృద్ధి పనులు చేయాలో తెలియజేసేందుకు ఇవాళ దేవాదాయ శాఖ డి.ఈ. శ్రీనివాస్ యాదవ్, అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ, ఈశ్వరదేవి మఠం మఠాధిపతి సోదరుడు సంపత్‌లు కలిసి పలు ప్రదేశాలను పరిశీలించారు.