ASR: డుంబ్రిగుడ మండలంలోని ఇటీవల అగిన పీసా కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికలు ఈ నెల 23 నుంచి 25 వ తేదీ వరకు ఆయా గ్రామ పంచాయతీలలో నిర్వహించడం జరుగుతుందని స్థానిక ఎంపీడీవో ప్రేమ సాగర్ తెలిపారు. ఈ నెల 23 న మండలంలోని కించుమండ, కొర్రా, పోతంగి పంచాయతీ కేంద్రాల్లోని ఆయా గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.