సత్యసాయి: ప్రజా కవి యోగివేమన పెద్ద సంఘసంస్కర్త అని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సోమవారం గాండ్లపెంటలోని కటారుపల్లిలో నిర్వహించిన యోగి వేమన జయంతి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లాంఛనాలతో తొలిసారిగా యోగి వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలిపారు.