VSP: నవ్యాంధ్ర ఆర్దో పెడిక్ సర్జన్ల అసోసియేషన్, ఆంధ్ర మెడికల్ కళాశాల, కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆర్థో విభాగం సంయుక్తంగా ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ విశాఖలోని రాష్ట్రస్థాయి సదస్సు(ఒసాప్ కాన్) 2025 నిర్వహిస్తున్నట్లు సదస్సు ఆర్గనైజింగ్ ఛైర్మన్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్. పి.శివానంద తెలిపారు.