KDP: బ్రహ్మంగారిమఠంలోని ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు పన్నులు భాగంగా ఆగిపోయిన భవనలను పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దు రాహుల్ డిమాండ్ చేశారు. బ్రహ్మంగారిమఠం మండలంలోని గ్రామాలలో నాడు-నేడు పనులలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిస్థాయిలో భవనం నిర్మించకుండా మద్యంత్రంగా ఆపడం జరిగింది.వెంటనే మండలంలో ఉన్న పాఠశాల భవనాలను పూర్తి చేయాలన్నారు.