ప్రకాశం: జిల్లా క్రైమ్ వార్షిక నివేదికను ఎస్పీ ఏఆర్ దామోదర్ విడుదల చేశారు. ఆ నివేదికలోని గణాంకాల ప్రకారం.. గతేడాది హత్యలు 46 జరగగా ఈఏడాది 27 జరిగాయి. కిడ్నాప్‌లు 30 ఈఏడాది 23, రేప్‌లు 81 ఈ ఏడాది 64, చోరీలు 545 ఈ ఏడాది 700 జరగగా, మోసాలు 461 ఈ ఏడాది 245 జరగగా, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు 360మంది, ఈ ఏడాది 369 మంది నమోదై ఉన్నారు.