AKP: మునగపాక జడ్పీ హైస్కూల్లో 1989-90లో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు స్థానిక రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ వ్యాపారాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారందరూ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఒకరికొకరు కష్ట సుఖాలు కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. స్కూల్ జ్ఞాపకాలను తలుచుకొని ఆనందంగా గడిపారు.