SKLM: సారవకోట అటవీ శాఖ సెక్షన్ అధికారి కార్యాలయంలో కరక్కాయ విత్తనాలు మూలుగుతున్నాయి. సారవకోట మండలంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ విత్తనాలు వేసేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులు సరఫరా చేశారు. వీటిని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో చల్లేందుకు అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పాడవుతున్నాయి.