అనంతపురం: సంక్రాంతి పండుగ సందర్భంగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వగ్రామంలోని గుమ్మనూరులో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే పరిశీలించి గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు.
Tags :