CTR: ఇరగరవంలోని పంచముఖి హనుమద్ పీఠంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, లక్ష్మికిరణ్ దంపతులు శత చండీయాగం, రుద్రయాగం బుధవారం జరిపించారు. పీఠాధిపతి తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛరణాల మధ్య నిర్వహించిన పూజాధికాలు భక్తులను అలరించాయి.