KDP: పింఛన్ దారుల సమస్యల పరిష్కారం కోసం హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదిక తక్షణమే బహిర్గతం చేయాలని ఆ సంఘం ఆందోళన చేపట్టింది. మంగళవారం కడప పీఎఫ్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్లకు ఈపీఎఫ్ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.