KDP: మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ లిస్ట్ ఇరిగేషన్ పెట్టడం రైతులకు వరమని YCP కడప జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మస్తాన్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను దృష్టిలో ఉంచుకొని గాలేరి-నగిరి, హంద్రీ-నీవా, తెలుగు గంగకు జగన్ నీటి కోసం వెసులుబాటు కోసం రాయలసీమ లిఫ్ట్ పెట్టారన్నారు. రూ.700 కోట్లతో శరవేగంగా పనులు కూడా జరిగాయన్నారు.