ELR: దెందులూరు నియోజకవర్గంలో 12 రోజులు పాటు ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. జనవరి 31వ తేదీ వరకు నిర్వహించనున్న ఉచిత పశు వైద్య శిబిరాల పోస్టర్లను పెదవేగి మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఆవిష్కరించారు. రైతులకు ధాన్యం బకాయిలే కాదు ఆఖరికి పశువుల బీమా బకాయిలు సైతం ఎగ్గొట్టిన ఘనత వైసీపీది అన్నారు.