KRNL: మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన 14 వేల క్వింటాళ్ల ఉల్లిని రూ.100కే 45 కిలోలు విక్రయిస్తున్నామని, వినియోగదారులు, వ్యాపారులు వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డును JC నవ్యతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులకు హెక్టార్క్కు రూ.50 వేల పరిహారం ఇస్తున్నందున, మద్దతు ధర నిలిపివేస్తామన్నారు.