E.G: రాజమండ్రి వీఎల్ పురంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర యువజన క్రీడల మంత్రి మనసుఖ్ మండవీయాకి పలుమార్లు విన్నవించారు. “ఖేలో ఇండియా” పధకం కింద క్రీడాకారులకు మౌలిక వసతుల కల్పన దృష్ట్యా స్టేడియం నిర్మాణానికి 13.76 కోట్ల నిధులు శుక్రవారం మంజూరు చేశారు.