కోనసీమ: అల్లవరం(M) బెండమూర్లంకలో ఎంపీపీ స్కూల్ 10 సంవత్సరాల క్రితం స్లాబ్ వేసి అసంపూర్తిగా నిలిపివేశారు. ఇప్పటికీ గోడలు నిర్మించలేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నిధులు లేవని చేతులెత్తేసారు. కనీసం చుట్టూ గోడలు కట్టి న్యాయము చేయాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు టాయిలెట్స్కి వెళ్లడానికి ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.