VZM: రామభద్రపురం మండలం జోగేంద్రవలసలో నాటు సారా తయారు చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఆదివారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సీఐ పి.చిన్నంనాయుడు మాట్లాడుతూ.. నాటుసారా తయారు చేసిన, అమ్మిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా నివారణకు సహకరించాలని కోరారు.