SKLM: పొందూరు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా ఎస్. వాసుదేవరావు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సీఈవో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆయన ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా సేవలందించారు. పదోన్నతితో ఎంపీడీవోగా నియామకం పొందిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.