VZM: ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యం ద్వారా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ధనుర్మాస సంక్రాంతి సందర్భంగా పూల్ భాగ్ రోడ్డులో ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిరుపేదలకు కోలగట్ల చేతుల మీదుగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.