పెనుగొలను శాఖ గ్రంధాలయంలో బాల సాహిత్య, బ్రహ్మ మధుర కవి శ్రీ నాళ్ళం క్రిష్ణారావు గారి జయంతి కార్యక్రమంను ఇవాళ ఘనంగా నిర్వహించారు. గ్రంధాలయ అధికారి మాట్లాడుతూ.. బాలల సాహిత్యంలోను, నవలు రచించడంలోను గొప్ప పేరు ప్రఖ్యతలు సంపాదించినా కవి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాఠకులు, విద్యార్థలు పాల్గొన్నారు.