ATP: రామచంద్రపురం మండల బీజేపీ అధ్యక్షుడిగా నరసన్న జనార్ధన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. నుంచి పార్టీ బలోపేతానికి కృషి మండల స్థాయి చేస్తానని జనార్దన్ నాయుడు హామీ ఇచ్చారు.
Tags :