NLR: కావలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దూరుపాడు నేషనల్ హైవే (NH 16) పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని రూరల్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. మృతుడి వివరాలు ఏమి తెలియవని చెప్పారు. మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలిసిన వారు రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.