W.G: మరణించిన తమ సహ విద్యార్థి గట్టెం ముక్తేశ్వరరావు కుటుంబానికి విద్యార్థులు అండగా నిలిచారు. వారు విరాళాలు సేకరించి రూ.70,000 ఆర్థిక సాయాన్ని నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల మానవత్వాన్ని ఎమ్మెల్యే అభినందించారు.