NLR: మనుబోలు ప్రభుత్వ బాలికల హైస్కూల్‌కు చెందిన పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థినులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. పదో తరగతి విద్యార్థులు డాన్స్, ఇంటర్మీడియట్ విద్యార్థిని పూర్ణిమశ్రీ కూచిపూడి నృత్యంతో అందరిని ఆకట్టుకుంది. దీంతో వారి ప్రతిభను గుర్తించి సోమిరెడ్డి సన్మానించారు.