VSP: విశాఖపట్నం 22వ వార్డులో కార్పొరేటర్ అక్రమాలను ప్రశ్నిస్తున్న దేవర శంకర్‌పై శనివారం రాత్రి దాడి జరిగింది. పిఠాపురం కాలనీలో రౌడీ షీటర్ ఇనుప పరికరంతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.