NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బెల్ట్ షాపులు జోరు అందుకున్నాయి. పట్టణంలోని వవ్వేరు గ్రామంలో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోని బెల్ట్ షాపులు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల CM చంద్రబాబు అక్రమంగా బెల్ట్ షాపుల నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే.