VZM: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించడం ద్వారా స్థానిక సంస్థల MLC ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలో పోటీచేసే అభ్యర్ధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేద్కర్ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ నాయకుల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు.