W.G: ఆచంట పంచాయతీ పరిధి చెమ్మచెరువు జగనన్న కాలనీలో రహదారుల సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల క్రితం జగనన్న కాలనీ నిర్మించిన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించక పోవడంతో కావాలని వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే చాలు కాలనీవాసులు వెళ్లి రావడానికి వారు పడే అవస్థలు వర్ణనాతీతం.