VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక షాదీ ఖానా వద్ద ఉన్న చెరువు పక్కన గుర్తు తెలియని వ్యక్తి సోమవారం కూర్చుండగానే కుప్పకులాడు. స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలిసినట్లయితే, బొబ్బిలి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సీఐ సతీష్ కోరారు.