NLR: నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చాపల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ ఫజులుల్లాకు వినతిపత్రం సమర్పించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గత 3నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడం బాధకరమన్నారు.