CTR: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు…ఈక్రమంలోనే శుక్రవారం పుంగనూరు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా, వైస్ ఛైర్మన్ నాగేంద్రతో పాటు పలువురు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.