SKLM: టెక్కలి మండలం చిన్నబజారులో చేపలమార్కెట్, కూరగాయల మార్కెట్ సముదాయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ప్రారంభించనున్నారు. రూ.40లక్షల అంచనాతో నిర్మించిన మార్కెట్‌ను 2019లో అచ్చెన్నాయుడు ప్రారంభించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ఐదేళ్లపాటు వైకాపా ప్రభుత్వం గాలి కొదిలేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి మరమ్మత్తులు పూర్తి చేసుకుంది.