BPT: బాపట్ల మండలం హైదర్ పేట నుంచి పేరలి వెళ్లే ప్రధాన రహదారిలో చెట్టుకొమ్మ విరిగి రోడ్డుపైకి వరగటంతో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. 4 రోజుల నుంచి పెద్ద కొమ్మ విరిగిందని R&B అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రాత్రి సమయాల్లో ప్రయాణించే వాహదారులకు ప్రమాదం పొంచి ఉందని మంగళవారం వారు మీడియాకు తెలిపారు.