BPT: అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య సోమవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా కలెక్టర్‌కు పుష్పగుచ్చం అందించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి, కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు త్వరగా నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.