SKLM: ప్రజలందరి అభిమానంతో తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని మాజీ మంత్రి, వైసీపీ నాయకులు సీదిరి అప్పలరాజు గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం ఇంటి వద్ద జిమ్ చేస్తూ స్పృహతప్పి పడిపోగా, బుధవారం ఉదయం శ్రీకాకుళం మెడికవర్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే.