శ్రీకాకుళం: పలాస ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్న SSS జీడి పరిశ్రమ నుంచి మొట్టమొదటిసారిగా నేటి మధ్యాహ్నం 12 గంటలకు కలియుగ దైవమైన తిరుమల – తిరుపతి వెంకటేశ్వర స్వామి వద్దకు బయలుదేరుతున్న జీడిపప్పు కంటైనర్ ను రాష్ట్ర మంత్రి అచ్చెన్నతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష జండా ఊపి ప్రారంభించనున్నారు.