ATP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల జన గణన నిర్వహించాలని కోరుతూ వచ్చే నెల 9న విజయవాడలో నిర్వహించే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గుత్తి పట్టణంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట మహాధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.