»Calling Sahasra Movie Team Exclusive Interview Sudigali Sudheer Dollysha
Sudigali Sudheer: ఈ మధ్య షోస్‌కు రాకపోవడానికి కారణం ఇదే.. ఇంటర్వ్యూ
తాము నటించిన కాలింగ్ సహస్ర సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హీరో సుడిగాలి సుధీర్, హీరోయిన్ డాలీషా 'హిట్ టీవీ' ప్రేక్షకులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Calling Sahasra Movie Team Exclusive Interview Sudigali Sudheer Dollysha
Sudigali Sudheer: కాలింగ్ సహస్ర సినిమాను అనౌన్స్ చేసి మూడు సంవత్సరాలు అయినా ఇన్ని రోజులు ఎందుకు టైమ్ తీసుకుందో హీరో సుధీర్ చక్కగా వివరించారు. సినిమాలో చాలా మంది ప్రముఖులు పనిచేశారని హీరోయిన్ డాలీషా పేర్కొన్నారు. డిసెంబర్ 1న ఈ సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నారో సుధీర్ చెప్పారు. ఒక సందర్భంలో తన దగ్గర ఉన్న 20 వేలు పోయినట్లు, అవి ఎలా పోయాయో సుధీర్ వివరించారు. టీజర్ విడుదల అవడానికి, ట్రైలర్ విడుదల అవడానికి మధ్య దాదాపు రెండు సంవత్సరాలు పట్టిందని, దానికిి కారణం ఏంటో ఎంతో ఆసక్తిగా వెల్లడించారు. గాలోడు హిట్ అయిందని ఈ సినిమాకు రావద్దని, ఏ అంచనాలు లేకుండా వస్తే బాగుంటుందని చెప్పారు. ఇది కచ్చితంగా డిఫరెంట్ జోనర్ అని థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాలని తెలిపారు. తరువాత మాస్ కమర్షియల్ జోనర్ సినిమా ఉందని వెల్లడించారు. ఆన్ సీన్ రొమాన్స్, సిగరేట్ తాగడం, మందు తాగడం లాంటి సీన్లపైన సుధీర్ తన అభిప్రాయాన్ని హిట్ టీవీతో పంచుకున్నారు. సుధీర్ చెప్పిన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.