»Baby Movie Fame Kirrak Seetha Exclusive Interview Alluarjun Vaishnavi Chaitanya
Kirrak Seetha: బేబీలో సీతా క్యారెక్టర్ వల్ల నాపై ఎటాక్ జరిగింది
బేబీ సినిమాలో సీతా క్యారెక్టర్ చేయడం వల్ల తనపై పర్సనల్‌గా ఎటాక్ జరిగిందని కిర్రాక్ సీతా అన్నారు. అయితే ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొచ్చిందో తనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తన పర్సనల్ అండ్ సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Baby Movie Fame Kirrak Seetha Exclusive Interview Alluarjun Vaishnavi Chaitanya
Kirrak Seetha: బేబీ(Baby) సినిమాలో నటించండం సంతోషంగా ఉందని, గ్రేట్ సక్సెస్ అంటే ఏంటో ఈ సినిమాతో తాను చూసినట్లు కిర్రాక్ సీత(Kirrak Seetha ) చెప్పారు. ఈ చిత్రంలో సీతా క్యారెక్టర్లా తన లైఫ్‌లో కొంత మంది అమ్మాయిలు ఉన్నారన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఒక స్ట్రగులింగ్ యాక్టర్ అయిన తనకు ఇంత పెద్ద అవకాశం రావడం వెనుక జరిగిన ప్రాసెస్‌ను కూడా వివరించింది. ఒక తప్పును దాచడానికి మరొక తప్పును చేయనున్న సీత రియల్ లైఫ్‌లో అలా చెప్పనని పేర్కొంది. సినిమాలో చూపినట్లు తన లైఫ్‌లో చాలా మంది డబ్బులు ఇచ్చి తనతో ఫ్రెండ్లీగా ఉండటానికి ట్రై చేసేవారు అని చెప్పింది. ఇక తనను రియల్ లైఫ్‌లో చాలా ట్రోల్ చేశారని, తనకు అసలు సీత అనే పేరు ఎందుకు పెట్టుకున్నారో వివరించారు. తన లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. మరీ తన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.